ముగించు

కామారెడ్డి జిల్లా గ్రంథాలయంను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

కామారెడ్డి జిల్లా గ్రంథాలయంను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా గ్రంథాలయంను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

 కామారెడ్డి జిల్లా గ్రంథాలయం ను శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు. సందర్భంగా యువతీ ,యువకుల ను ఏ రకం ఉద్యోగాల కోసం చదువుతున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్, ఉపాధ్యాయ, బ్యాంక్, సివిల్స్ ఉద్యోగాల కోసం చదువుతున్నానని వారు తెలిపారు.

17/12/2021 16/01/2022 చూడు (536 KB)