ముగించు

కామారెడ్డి జిల్లా ప్రజ పరిషత్ సమావేశాలు.

కామారెడ్డి జిల్లా ప్రజ పరిషత్ సమావేశాలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా ప్రజ పరిషత్ సమావేశాలు.

జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ శ్రీ గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

05/01/2022 31/01/2022 చూడు (560 KB)