ముగించు

కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో జిమ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి గదులను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో జిమ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి గదులను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో జిమ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి గదులను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు పరిశీలించారు.గదిలో ఉన్న క్రీడా పరికరాలను చూశారు.  క్రీడా మైదానాన్ని సందర్శించారు. క్రీడామైదానంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారులు అడుతారని   జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి వై. దామోదర్ రెడ్డి కలెక్టర్ కు తెలిపారు.  

13/01/2022 31/01/2022 చూడు (534 KB)