ముగించు

కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీ లోని అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అంగన్ వాడి కేంద్రాలలో బలహీనంగా ఉన్నా పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి బరువులను తూకం వేయించారు. ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా పిల్లలకు నాలుగు నెలలపాటు  అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. బలహీనంగా ఉన్న గర్భిణీలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.

21/12/2021 31/12/2021 చూడు (537 KB)