ముగించు

కామారెడ్డి పట్టణంలోని రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలోని రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత బస్టాండ్, పంచముఖ హనుమాన్ కాలనీల  రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, రోడ్ల పక్కన మురుగునీరు నిలువకుండా  చర్యలు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

15/06/2021 15/07/2021 చూడు (829 KB)