కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో ప్రభుత్వ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కార్యక్రమం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో ప్రభుత్వ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కార్యక్రమం. | ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో ప్రభుత్వ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో పండగలకు దుస్తులను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. కరోనా వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏసుప్రభువు చూడాలని కోరారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు పండుగ కానుకగా దుస్తులను పంపిణీ చేశారు. |
21/12/2021 | 21/01/2022 | చూడు (545 KB) |