ముగించు

కామారెడ్డి పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ ఇండస్ట్రీస్, క్యాసం పల్లి లోని ఓం శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. 

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ ఇండస్ట్రీస్, క్యాసం పల్లి లోని ఓం శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. 

కామారెడ్డి పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ ఇండస్ట్రీస్, క్యాసం పల్లి లోని ఓం శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రైస్ మిల్లను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.  రైస్ మిల్లు లో ధాన్యం నిల్వ చేయడానికి ఖాళీ స్థలం వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అన్లోడింగ్ చేసుకోవాలని  సూచించారు.

28/11/2021 28/12/2021 చూడు (435 KB)