ముగించు

కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్నిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్నిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్నిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా  విద్యార్థునులను  ఉద్దేశించి మాట్లాడారు.  లక్ష్యసాధన కోసం 100% ప్రయత్నం చేయాలని సూచించారు. ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అన్ని సబ్జెక్టులలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

28/11/2021 28/12/2021 చూడు (545 KB)