ముగించు

కామారెడ్డి పట్టణంలోని 31,39,40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలోని 31,39,40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని 31,39,40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

అపోహలు విడనాడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 31,39,40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు.

07/12/2021 31/12/2021 చూడు (543 KB)