కామారెడ్డి పట్టణంలోని 40వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి పట్టణంలోని 40వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. | కామారెడ్డి పట్టణంలోని 40 వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాన్ని, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. |
16/09/2021 | 16/10/2021 | చూడు (752 KB) |