ముగించు

కామారెడ్డి పట్టణంలోని csi పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

కామారెడ్డి పట్టణంలోని csi పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలోని csi పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

కామారెడ్డి పట్టణంలోని csi పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వార్డుల వారీగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని వైద్యలకు  సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.

14/12/2021 31/12/2021 చూడు (435 KB)