ముగించు

కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను 12-11-2021 శుక్రవారం రోజున  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నాణ్యతగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాం ను సందర్శించి వీవీఎం మిషన్ల లను పరిశీలించారు.  

12/11/2021 12/12/2021 చూడు (425 KB)