ముగించు

కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య &ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు.

కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య &ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య &ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు.

నేడు కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య &ఆరోగ్య శాఖ అధికారి Dr. పి.చంద్రశేఖర్ గారు తనిఖీలు చేశారు,  జిల్లాలో 100% వాక్సినేషన్ చేయాలని మా లక్ష్యం అది పూర్తి అయ్యేవరకు ప్రతి రోజు వాసీసీనషన్ సేసిషన్స్ కొనసాగుతాయి అని తెలిపారు. గౌ.కలెక్టర్ గారి  అదేశానుసరం ఐసీడీఎస్, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ప్రత్యేక బృందాలను ఇంటి-ఇంటిని సందర్శించి టీకా తీసుకొని వారిని గుర్తించి వారిక్ ఈ టీకా కేంద్రంలో టీకాలు ఇస్తున్నామని తెలిపారు.

07/12/2021 31/12/2021 చూడు (542 KB)