ముగించు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నేడు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను  కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్  కూడా ఉన్నారు. కళాశాల ఎన్ సి సి విద్యార్థులు వారిద్దరికి గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు.రూసా నిధులతో కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న కమీషనర్ భవనాన్ని పరిశీలించారు. పాత భవనాన్ని పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.

07/12/2021 31/12/2021 చూడు (433 KB)