ముగించు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణ పై సోమవారం రెవిన్యూ, సర్వే ల్యాండ్, మున్సిపల్, పంచాయతీ అధికారులు, కళాశాల అధ్యాపకులతో  జిల్లా కలెక్టర్ శ్రీ జతేష్ వి పాటిల్ సమావేశం నిర్వహించారు. డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణకు స్థలాల చుట్టూ కందకాలు తక్షణమే తవ్వించాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు, సర్వే ల్యాండ్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూములను  కాపాడాలని పేర్కొన్నారు.

10/01/2022 09/02/2022 చూడు (425 KB)