ముగించు

కామారెడ్డి ప్రభుత్వ ప్రాంత ఆసుపత్రిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గారు సందర్శించారు.

కామారెడ్డి ప్రభుత్వ ప్రాంత ఆసుపత్రిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గారు సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి ప్రభుత్వ ప్రాంత ఆసుపత్రిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గారు సందర్శించారు.

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. కోవిడ్ ఐసియు వార్డులను, కోవిడ్ ఆక్సిజన్ వార్డులను కరోనా చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు.

20/05/2021 19/06/2021 చూడు (384 KB)