ముగించు

కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు పరిశీలించారు.పల్లె ప్రగతి పనులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గారు తెలిపారు.

29/01/2021 28/02/2021 చూడు (437 KB)