ముగించు

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యాసంగి లో వరి ధాన్యానికి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్నార. యాసంగి సీజన్ లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోనే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. శనగ, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, నువ్వులు, పెసర పంటలు పండించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వరి సాగు చేసుకునే రైతులు పంట ను అమ్ముకునేందుకు సొంతగా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

08/12/2021 31/12/2021 చూడు (537 KB)