ముగించు

కామారెడ్డి మండలం దేవునిపల్లి, లింగాపూర్,ఇస్రోజివాడి గ్రామాల్లో రాష్ట్ర ఎన్నికల రోల్ పరిశీలకుడు టి. విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి మండలం దేవునిపల్లి, లింగాపూర్,ఇస్రోజివాడి గ్రామాల్లో రాష్ట్ర ఎన్నికల రోల్ పరిశీలకుడు టి. విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ద్వారా ఎంతమంది కొత్త ఓటర్లను చేర్చరని వివరాలు బూత్ లెవెల్ పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లింగాపూర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిది వందల యాభై మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను 19 మందిని చేర్చినట్లు తెలిపారు. మృతిచెందిన వారి పేర్లు తొలగించారా అని వివరాలు సేకరించారు. దేవునిపల్లి లో శ్రీకాంత్ అనే యువకుడి ఫోటో పాతది ఉంటే దాని స్థానంలో కొత్త దానిని సవరణ చేసినట్లు తెలిపారు.

25/11/2021 25/12/2021 చూడు (444 KB)