కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. | గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మత్తు పదార్థాల నిర్మూలన పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మత్తుపదార్థాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. |
08/02/2022 | 07/03/2022 | చూడు (433 KB) |