కామారెడ్డి మండలం రాఘవపూర్, ఉగ్రవాయి గ్రామాల్లో హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి మండలం రాఘవపూర్, ఉగ్రవాయి గ్రామాల్లో హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. | గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చే టేకు, ఎర్రచందనం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం రాఘవపూర్, ఉగ్రవాయి గ్రామాల్లో హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. నర్సరీలో టేకు, ఎర్రచందనం, అల్లనేరేడు, జామ, దానిమ్మ, సీతాఫలం, వెదురు, ఈత ,పారిజాత, మందారం, కరివేపా, బొప్పాయి వంటి మొక్కలు పెంచాలని సూచించారు. |
14/12/2021 | 31/12/2021 | చూడు (502 KB) |