ముగించు

కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఆయన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు.

09/02/2021 10/03/2021 చూడు (439 KB)