ముగించు

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో రుర్బన్ పథకాలు అమలు చేయబడుతున్న జిల్లాల కలెక్టర్లు, సంబంధిత పార్లమెంట్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మార్కెటింగ్ చైర్మన్లు, రైతులతో రుర్బన్ పథకాన్ని సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో రుర్బన్ పథకాలు అమలు చేయబడుతున్న జిల్లాల కలెక్టర్లు, సంబంధిత పార్లమెంట్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మార్కెటింగ్ చైర్మన్లు, రైతులతో రుర్బన్ పథకాన్ని సమీక్షించారు.

రుర్బన్ పథకంలో భాగంగా జుక్కల్ క్లస్టర్లో మంజూరైన పథకాలు అమలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు గారు రుర్బన్ ద్వారా జుక్కల్ క్లస్టర్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విపులంగా వివరిస్తూ , ప్రజా ప్రతినిధుల సహకారంతో పనులు పూర్తి కాబడినాయని తెలిపారు.

19/04/2021 18/05/2021 చూడు (402 KB)