ముగించు

కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఐఎఎస్ గారు పరిశీలించారు.అసంపూర్తిగా ఉన్న పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు.

03/06/2021 30/06/2021 చూడు (545 KB)