ముగించు

కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద మొక్కలు నాటడం.

కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద మొక్కలు నాటడం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద మొక్కలు నాటడం.

బుధవారం అనగా 17-02-2021 నాడు కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ. వేముల ప్రశాంత్ రెడ్డి గారు మొక్కలు నాటారు. కామారెడ్డి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు, జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ గారు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

17/02/2021 17/03/2021 చూడు (263 KB)