కోవిడ్ నియంత్రణ పట్ల తీసుకుంటున్న చర్యలను మరియు అధికారులతో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కోవిడ్ నియంత్రణ పట్ల తీసుకుంటున్న చర్యలను మరియు అధికారులతో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు. | రెండవ విడత ఇంటింటి సర్వేలో పాజిటివ్ కేసులు ఎక్కువ వున్న గ్రామాల పట్ల క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు వైద్య, రెవిన్యూ, పంచాయతీ శాఖల అధికారులను ఆదేశించారు. |
19/05/2021 | 18/06/2021 | చూడు (563 KB) |