ముగించు

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో అంబులెన్స్ డ్రైవర్లు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో అంబులెన్స్ డ్రైవర్లు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.

కోవిడ్ మహమ్మారి  విజృంభిస్తున్న ఈ తరుణంలో అంబులెన్స్ డ్రైవర్లు అధిక రుసుం వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినట్లు కామారెడ్డి RTO శ్రీమతి వాణి ఒక ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్లు కోవిడ్  రోగుల బంధువుల వద్ద అధిక రుసుంలు వసూలు చేస్తే సెల్ నెంబర్ 9959106776 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.

29/04/2021 28/05/2021 చూడు (554 KB)