ముగించు

కోవిడ్ -19 టీకా కార్యక్రమం సమీక్ష

కోవిడ్ -19 టీకా కార్యక్రమం సమీక్ష
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కోవిడ్ -19 టీకా కార్యక్రమం సమీక్ష

నేడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యములో జనహిత సమావేశ మందిరము లో గౌరవ మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమమును సమీక్షించారు.ఈ సందర్బంగా గౌరవ మంత్రి వర్యులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారుల, వైద్యుల, పారామెడికల్ సిబ్బంది కృషిని అభినందించారు.

12/01/2021 12/02/2021 చూడు (279 KB)