ముగించు

వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ గారు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ గారు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ గారు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్,ఐఏఎస్ గారు అన్నారు.ప్రతిరోజు ఆరోగ్య కార్యకర్త వందమందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసే విధంగా చూడాలన్నారు. 100% ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసిన గ్రామాల ప్రజా ప్రతినిధులను వైద్య శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయాలని సూచించారు. 

20/09/2021 19/10/2021 చూడు (429 KB)