ముగించు

క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవే 161 పనుల పురోగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవే 161 పనుల పురోగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

కామారెడ్డి జిల్లాలో ఉన్న నేషనల్ హైవే 161 కు సంబంధించిన అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం సంయుక్త సర్వే పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.అటవీ, రెవిన్యూ, నేషనల్ హైవే అధికారులతో సంయుక్త సర్వే పూర్తయిందని పేర్కొన్నారు.

13/08/2021 12/09/2021 చూడు (552 KB)