ముగించు

క్షేత్ర స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలు చేయాలనీ జిల్లా కలెక్టరు డాక్టరు ఎ శరత్ మండల స్థాయి అధికారులను , గ్రామా పంచాయితీ సెక్రటరీలను ఆదేశించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
క్షేత్ర స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలు చేయాలనీ జిల్లా కలెక్టరు డాక్టరు ఎ శరత్ మండల స్థాయి అధికారులను , గ్రామా పంచాయితీ సెక్రటరీలను ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలు చేయాలనీ జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు మండల స్థాయి అధికారులను, గ్రామా పంచాయితీ సెక్రటరీలను ఆదేశించారు. ఎంపిడిఓ కార్యాలయంలో కామారెడ్డి మండల స్థాయి కన్వర్జేషన్ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు, వివిధ కార్యక్రమాల అమలును మండల స్థాయి అధికారులు, గ్రామా పంచాయితీ సెక్రటరీలతో సమీక్షించారు.

23/03/2021 22/04/2021 చూడు (537 KB)