ముగించు

గణపతులు నిమజ్జనం చేసే నేపథ్యంలో స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

గణపతులు నిమజ్జనం చేసే నేపథ్యంలో స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గణపతులు నిమజ్జనం చేసే నేపథ్యంలో స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు.

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో కామారెడ్డి గణపతులు నిమజ్జనం చేసే నేపథ్యంలో స్థలాన్ని జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు సందర్శించారు. పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.

19/09/2021 18/10/2021 చూడు (420 KB)