ముగించు

గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు.

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఆర్చరీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను కోరారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు చూడాలని పేర్కొన్నారు.

28/12/2021 27/01/2022 చూడు (436 KB)