ముగించు

గాంధారి మండలం గండివేట్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం పనులను అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గాంధారి మండలం గండివేట్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం పనులను అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు.

గాంధారి మండలం గండివేట్ లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామం పనులను 3 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ఆయన వైకుంఠధామం  పనులను పరిశీలించారు. మూడు రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్, పాలకవర్గం సభ్యులకు సూచించారు.

11/01/2022 10/02/2022 చూడు (535 KB)