ముగించు

గాంధారి మండలం రాంపూర్ గడ్డ, పోతంగల్ కాలాన్, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గాంధారి మండలం రాంపూర్ గడ్డ, పోతంగల్ కాలాన్, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

గాంధారి మండలం రాంపూర్ గడ్డ, పోతంగల్ కాలాన్, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను శనివారం నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ పరిశీలించారు. ఖాళీ స్థలాలలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. రక్షణ గార్డులు సక్రమంగా మార్చాలని కోరారు. మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోతే పంచాయతీ కార్యదర్శుల పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

21/08/2021 21/09/2021 చూడు (807 KB)