గిరిజన యువతీ యువకులకు లైట్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లో (90) రోజుల పాటు ఉచిత శిక్షణ.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
గిరిజన యువతీ యువకులకు లైట్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లో (90) రోజుల పాటు ఉచిత శిక్షణ. | ఇందు మూలముగా జిల్లాలోని గిరిజన యువతీ యువకులకు లైట్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లో (90) రోజుల పాటు ఉచిత శిక్షణ రాజన్నసిరిసిల్లా జిల్లాలోని మండేపల్లిలో ఈ శిక్షణ ఉంటుందని మరియు ఒక సంవత్సరం పూర్తీ అయిన వారికి హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ ఇస్తారని, ఏ విధమైన లైసెన్స్ లేని వారికి లైట్ మోటార్ వెహికల్ లో శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి గల గిరిజన యువతీ యువకుల నుండి దరఖాస్తులు కోరుతూ వారి దరఖాస్తులు తేదీ: 20-12-2021 న సాయంత్రం 05.00 గంటల లోపు బయో డేటా నమూనాతో పాటు విద్యా అర్హత, కుల, ఆదాయ ధ్రువపత్రములు, ఆధార్ మరియు పాన్ కార్డు జిరాక్సులని గెజిటెడ్ సంతకంతో యుక్తముగా సమర్పించవలసినదిగా కోరనైనది. కావున ఆసక్తి గల గిరిజన యువతీ యువకులు ఎవరైనా దరఖాస్తులను తేదీ: 20-12-2021 న సాయంత్రం 05.00 గంటల లోపు గిరిజన అభివృద్ధి కార్యాలయము, కామారెడ్డి నందు సమర్పించగలరని కోరనైనది. |
16/12/2021 | 20/12/2021 | చూడు (290 KB) |