ముగించు

గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్ధిక సహకార సంస్థ లిమిటెడ్ హైద్రాబాదు ద్వారా నిరుద్యోగ యువతకు కోర్సులో శిక్షణ.

గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్ధిక సహకార సంస్థ లిమిటెడ్ హైద్రాబాదు ద్వారా నిరుద్యోగ యువతకు కోర్సులో శిక్షణ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్ధిక సహకార సంస్థ లిమిటెడ్ హైద్రాబాదు ద్వారా నిరుద్యోగ యువతకు కోర్సులో శిక్షణ.

గిరిజన సంక్షేమ శాఖ తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్ధిక సహకార సంస్థ లిమిటెడ్ హైద్రాబాదు ద్వారా రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ /ITI (సివిల్) / డిప్లొమా (సివిల్) పూర్తి చేసిన గిరిజన నిరుద్యోగ యువతకు సూపర్వైజర్ స్ట్రక్చర్ కోర్సులో మరియు B.Tech (సివిల్) / B.E (సివిల్ ఇంజనీరింగ్) పూర్తి చేసిన వారికి ” ఫినిష్ స్కూల్ ప్రోగ్రాం ” మొదలగు కోర్సులో (3) నెలలు ఉచిత శిక్షణ ఇప్పించుట కొరకు అర్హులైన గిరిజన నిరుద్యోగ అభ్యర్థుల నుండి ఆన్లైన్ వెబ్సైటు www.nac.edu.in మరియు http://tstribalwelfare.cgg.gov.in దరఖాస్తులు సమర్పించవలసిన చివరి తేదీ 20-10-2021 లోపల దరఖాస్తు చేసుకోవాలి.

15/09/2021 20/10/2021 చూడు (276 KB)