ముగించు

గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి  100% అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్ఎం వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

15/09/2021 15/10/2021 చూడు (439 KB)