ముగించు

చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాలు @ కామారెడ్డి

చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాలు @ కామారెడ్డి
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాలు @ కామారెడ్డి

జిల్లా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి యం.స్వాతి కి చైల్డ్ లైన్ సే దోస్తీ రిస్ట్ బ్యాండ్ కట్టిన బాలల సంక్షేమ కమిటీ సభ్యులు స్వర్ణలత మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ,  రోజ్ చైల్డ్ లైన్ 1098 అధ్వర్యంలో జిల్లాలో ఈ నెల నవంబర్ 14 నుండి 20 తేదీ వరకు నిర్వహించిన చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాల కార్యక్రమాలను ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి యం. స్వాతి ని కలిసి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి,బాలల సంక్షేమ కమిటీ సభ్యులు స్వర్ణలత,బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ జానకి, బాలల రక్షణ అధికారి స్రవంతి చైల్డ్ లైన్ 1098 ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అమృత రాజేందర్ వివరించారు.

20/11/2021 20/12/2021 చూడు (440 KB)