ముగించు

చౌక ధర దుకాణం డీలర్ షిప్

చౌక ధర దుకాణం డీలర్ షిప్
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
చౌక ధర దుకాణం డీలర్ షిప్

బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామం శివారులో 500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి ఒక చౌక ధర దుకాణం డీలర్ షిప్ మంజూరు అయ్యిందని దీనిని దివ్యాంగులకు కేటాయించడం జరిగిందని బాన్సువాడ రెవిన్యూ డివిజనల్ అధికారి బి రాజాగౌడ్ నేడొక ప్రకటనలో తెలిపారు.డీలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు బాన్సువాడకు చెందివుండాలని, ఈ నెల 10 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

04/12/2020 10/12/2020 చూడు (249 KB)