ముగించు

జనహిత భవనంలో మెడికల్,రెవిన్యూ,పోలీసు,స్థానిక సంస్థల అధికారులతో జిల్లాలో కోవిడ్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలను మంత్రి సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జనహిత భవనంలో మెడికల్,రెవిన్యూ,పోలీసు,స్థానిక సంస్థల అధికారులతో జిల్లాలో కోవిడ్ వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలను మంత్రి సమీక్షించారు.

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని , తప్పనిసరిగా మాస్కులు ధరించాలని , భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర గృహ నిర్మాణ , శాసన సభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

17/04/2021 30/04/2021 చూడు (556 KB)