ముగించు

జనహిత భవన్ కలెక్టరేట్‌లో కామారెడ్డి డివిజన్ అధికారులతో కరోనా మహమ్మారిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జనహిత భవన్ కలెక్టరేట్‌లో కామారెడ్డి డివిజన్ అధికారులతో కరోనా మహమ్మారిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జనహిత భవన్ కలెక్టరేట్‌లో కామారెడ్డి డివిజన్ అధికారులతో కరోనా మహమ్మారిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

కలెక్టర్‌లోని జనహిత భవన్‌లో కామారెడ్డి డివిజన్‌కు సంబంధించిన వైద్య అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సందర్భంగా, కరోనా మహమ్మారిపై గ్రామాలు, వార్డులు మరియు మండల స్థాయిలో బృందాలతో కలిసి టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్,వాక్సినేషన్ మరియు కరోనా ముందు జాగ్రత్త చర్యలు క్షేత్రస్థాయిలో తీసుకోవాలని కరోనా మహమ్మారిపై కలిసికట్టుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు.

16/04/2021 16/05/2021 చూడు (366 KB)