ముగించు

గౌరవ భారత ప్రధానమంత్రి జల్ శక్తి అభియాన్-క్యాచ్ ది రైన్ ప్రారంభించారు.

గౌరవ భారత ప్రధానమంత్రి జల్ శక్తి అభియాన్-క్యాచ్ ది రైన్ ప్రారంభించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
గౌరవ భారత ప్రధానమంత్రి జల్ శక్తి అభియాన్-క్యాచ్ ది రైన్ ప్రారంభించారు.

మార్చ్ 22 నుండి వచ్చే నవంబర్ 30 వరకు గ్రామా , పట్టణ స్థాయిలలో చేపట్టే జలశక్తి అభియాన్ క్రింద నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారు, అధికారులు పాల్గొన్నారు.

22/03/2021 21/04/2021 చూడు (282 KB)