ముగించు

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం,ఇంఫాల్ లో అడ్మిషన్ నోటిఫికేషన్.

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం,ఇంఫాల్ లో అడ్మిషన్ నోటిఫికేషన్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం,ఇంఫాల్ లో అడ్మిషన్ నోటిఫికేషన్.

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంఫాల్, మణిపూర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్, ఎఫైర్ & స్పోర్ట్స్ మినిస్ట్రీ 2020-2021 విద్యా సెషన్ కోసం జాతీయ క్రీడా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ నోటీసు విదుదల చేశారు. www.nsu.ac.in 28-07-2021 నుండి 19-08-2021 తేదీ వరకు వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువత & స్పోర్ట్స్ ఆఫీసర్ తెలిపారు.

06/08/2021 19/08/2021 చూడు (288 KB)