ముగించు

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) ప్రతినిధులు డా.స్నేహశుక్లా మరియు స్టేట్ ఏపీడమియాలజిస్ట్ డా.సుమలత గార్లు జిల్లాను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ప్రయివేట్ ఆసుపత్రుల సహకారం కోసం ఐ.ఎం.ఏ. (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)మరియు ఐ.ఏ.పీ. (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెడియాట్రిక్స్) వారిని కలిశారు  తర్వాత జిల్లా టీ. బీ. సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు . 

02/02/2021 02/03/2021 చూడు (543 KB)