ముగించు

జాతీయ రహదారి పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారి పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జాతీయ రహదారి పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్  అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 765D మెదక్ నుంచి రుద్రూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

20/09/2021 19/10/2021 చూడు (552 KB)