ముగించు

జిల్లాలోని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లాలోని లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో  రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్ లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏడాది కోవిడ్ సమయంలో బ్యాంకు సేవలు అందించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు చెప్పారు. జిల్లా మహిళా సమైక్య కు, స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. 16 బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. 

28/10/2021 28/11/2021 చూడు (552 KB)