జిల్లాలో అక్రిడిటెడ్ జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లాలో అక్రిడిటెడ్ జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్. | గౌరవనీయ జిల్లా కలెక్టరు గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అక్రిడిటెడ్ జర్నలిస్టు మిత్రులకు కోవిడ్ వాక్సిన్ ఈ నెల 28, 29 తేదీలలో జిల్లాలోని అన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో , జిల్లా ఏరియా ఆసుపత్రి , దేవునిపల్లి , రాజీవ్‌నగర్ యుపిఎస్, కామారెడ్డి అర్బన్ హెల్త్ సెంటర్లలో వేయడం జరుగుతున్నందున , జర్నలిస్టు మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాక్సినేషన్ పొందగలరని కోరనైనది. |
26/05/2021 | 25/06/2021 | చూడు (297 KB) |