ముగించు

జిల్లాలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లాలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం అనగా 09-08-2021 కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు.

09/08/2021 09/09/2021 చూడు (428 KB)