ముగించు

జిల్లా అధికారుల సంక్షేమ సంఘం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (డిఓడబ్లుఎ) ఏర్పాటు చేయడం జరిగింది.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా అధికారుల సంక్షేమ సంఘం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (డిఓడబ్లుఎ) ఏర్పాటు చేయడం జరిగింది.

జిల్లా అధికారుల మధ్య సమన్వయ సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో  కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ డి.వెంకట మాధవరావు జిల్లా అధికారులకు సూచించారు.

01/09/2021 30/09/2021 చూడు (457 KB)